బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం
బల్లేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా జిల్లాలో నూతనంగా మంజూరైన కూసుమంచి బాలికల గురుకుల పాఠశాలను జిల్లా సమన్వయ అధికారి పి.భరత్ బాబు సోమవారం టేకులపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం నూతన గురుకుల పాఠశాలలను మంజూరు చేయడం ఆనందదాయకమన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో బాలికలను తీర్చిదిద్దేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కూసుమంచి మండలానికి బాలికల గురుకుల పాఠశాల మంజూరు […]
Read More